Vijay Sethupathi To Play Muttiah Muralitharan In Biopic || Oneindia Telugu

2019-07-26 223

Actor Vijay Sethupathi, who was last seen in Sindhubaadh and currently has close to half a dozen projects in the making, has been roped in to play Sri Lankan spin legend Muttiah Muralitharan in a yet-untitled biopic on the former player.
#muttiahmuralitharan
#biopic
#cricket
#sports
#VijaySethupathi
#srilanka
#spinlegend

శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నానని తమిళ నటుడు విజయ్ సేతుపతి పేర్కొన్నాడు. డార్‌ మోషన్‌ ఫిక్చర్స్ క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత క‌థ‌ని బ‌యోపిక్‌గా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించనున్నారు.